క్రైమ్ ఫ్లాష్- లోయలో పడ్డ కారు..ఐదుగురు దుర్మరణం By Alltimereport - March 5, 2022 0 70 FacebookTwitterPinterestWhatsApp జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో శనివారం ప్రయాణికులతో వెళ్తున్న ఎస్‌యూవీ వాహనం అదుపు తప్పి లోతైన లోయలో పడింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఐదుగురు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు.