ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన చేశారు. ఈరోజు రష్యా మహిళా పైలెట్లతో జరిగిన సమావేశంలో పుతిన్ ఈ ప్రకటన చేశారు. లక్ష్యం చేరే వరకు యుద్ధం ఆపేదే లేదని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ లో అణు ఆయుధాలు ఉండనివ్వమని, ఊహించిన దానికంటే భయకరంగా యుద్ధం జరుగుతుందని హెచ్చరించారు.
Breaking: రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన
Russian President Putin's sensational statement