సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

0
86

సీఎం కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఫాంహౌజ్‌ లో కేసీఆర్‌.. క్షుద్ర, తంత్ర పూజలు చేస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నెంబర్ వన్ ద్రోహి కేసీఆర్. నిఖార్సైన హిందువని గొప్పలు చెప్పుకుంటూ..ఇతరులు నాశనం కావాలని సీఎం తాంత్రిక పూజలు చేస్తున్నాడని మండిపడ్డారు.