91,142 ఉద్యోగాలకు నోటిఫికేషన్..శాఖల వారిగా ఖాళీల వివరాలివే..

0
72

నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఉద్యోగాల భర్తీపై కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. కొత్తగా 91,142 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తాం ఈరోజు నుంచే నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని ప్రకటించారు.

ఏ శాఖలో ఎన్ని ఖాళీలంటే?

మొత్తం 91,142 ఉద్యోగాలకు నోటిఫికేషన్

11,103 కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులర్

మిగిలిన ఖాళీలు: 80039

హోంశాఖ: 18,334

విద్యాశాఖలో :13,086

ఉన్నత విద్యాశాఖలో : 7878

వైద్యఆరోగ్య శాఖ: 12,755

బీసీ సంక్షేమ శాఖలో : 4,311

ఎస్సి సంక్షేమ: 2,879

సాగునీటి: 2,692

గ్రూప్ 1: 503

గ్రూప్ 2: 582

గ్రూప్ 3 : 1373

గ్రూప్ 4: 9168

రెవెన్యూ శాఖ: 3,560

ఇరిగేషన్‌ శాఖ: 2,962

ట్రైబల్‌ వెల్‌ఫేర్‌: 2, 399 పోస్టులు

మైనార్టీ వెల్‌ఫేర్‌: 1,825

అటవీశాఖ: 1, 598 పోస్టులు