డార్లింగ్ ప్రభాస్, పూజాహెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘రాధేశ్యామ్’. పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే పోస్టర్స్, ట్రైలర్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమా మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో రాధే శ్యామ్ నుండి డైలాగ్ ప్రోమో రిలీజ్ చేసింది చిత్రబృందం.
డైలాగ్ ప్రోమో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి