రిలయన్స్ జ్యువెలరీ మోసం..మాట మార్చి బిల్లు పెంచారు!

0
91

హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రిలయన్స్ జ్యువెలరీ మోసం వెలుగులోకి వచ్చింది. మొహమ్మద్ అబ్దుల్ కు జ్యువెలరీ పైట మీద 45,000 బిల్లు ఇచ్చారు. కానీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసే సమయానికి 1,37,000 అని జ్యువెలరీ షాపు యజమానులు మాట మార్చారు.

బాధితురాలు మొహమ్మద్ అబ్దుల్ ఇదేంటి అని ప్రశ్నించగా నిర్లక్ష్యం సమాధానం చెప్పారు షాపు యజమానులు. తాను మోసపోయానని తెలుసుకొని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం.