స్టార్ నటుడు సోనూసూద్ కు బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల ముందు సోనూ సూద్ సోదరి మాళవిక సూద్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆమె పంజాబ్ లోని మోగా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేశారు. తాజాగా ఈరోజు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో భాగం వెలువడిన పంజాబ్ ఫలితాల్లో సోనూసూద్ సోదరి మాళవిక సూద్ ఓడిపోయారు.
కాంగ్రెస్ కు బిగ్ షాక్..ఎన్నికల్లో ఓడిపోయిన సోనూసూద్ సోదరి
Big shock..Sonusood's sister who lost the election