Flash: మాజీ సీఎంకు సమన్లు జారీ చేసిన పోలీసులు

Police issuing summons to former CM

0
132

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ కు ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. ఇంటెలిజెన్స్ మాజీ కమిషనర్ రష్మీ శుక్లా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఫడ్నవిస్ కు సమన్లు జారీ చేయవలసిందిగా పోలీసులను ఆదేశించింది.