Flash: ఉక్రెయిన్- రష్యా వార్..3,500 మంది రష్యా సైనికుల హతం

Ukraine-Russia war kills 3,500 Russian soldiers

0
105

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతుంది. రష్యా భీకర దాడులను ఉక్రెయిన్ సైన్యం సమర్థంగా ఎదుర్కొంటోంది. పుతిన్ సేనలను ముప్పుతిప్పలు పెట్టిన ఉక్రెయిన్ బలగాలు ఇప్పటివరకు 13,500 మంది రష్యా సైనికులను మట్టుబెట్టినట్లు ప్రకటించింది. అలాగే 404 ట్యాంకులు, 1279 సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది.