Flash: మందుబాబుల‌కు షాక్..48 గంటలు వైన్స్ బంద్

0
80

మందుబాబులకు షాక్..హోలీ పండుగ నేపథ్యంలో హైదరాబాద్ లో మందు దుకాణాల‌పై నిషేధం విధించారు.  రేపు సాయంత్రం 6 గంట‌ల నుంచి శ‌నివారం ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు మ‌ద్యం దుకాణాలు బంద్ చేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు. మ‌ద్యం దుకాణాల‌తో పాటు బార్, ప‌బ్ ల‌ను కూడా మూసివేయాల‌ని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.