ముంబై హైవే ఫేసింగ్ తో 7 ఎకరాల డిటిసిపి వెంచర్ లాంచ్ – ప్లాట్స్ హాట్ కేక్ లా అమ్ముడవుతున్నాయ్

ముంబై హైవేలో ప్లాట్ కొనాలనుకునేవారికి గొప్ప శుభవార్త

0
112

ముంబై హైవేలో ప్లాట్ కొనాలనుకునేవారికి గొప్ప శుభవార్త. ఫ్యూచర్ ఎకర్స్ సంస్థ సదాశివపేట మున్సిపాలిటీ లిమిట్స్ లో ముంబై హైవే ఫేసింగ్ తో 7 ఎకరాల డిటిసిపి వెంచర్ ను లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ వెంచర్ లో సేల్స్ జరుగుతున్నాయి. డెవలప్ మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ముంబై హైవే ఫేసింగ్ కావడం, సదాశివపేట మున్సిపాలిటీలో ఉండడంతో ఈ వెంచర్ లో ప్లాట్స్ హాట్ కేక్ లా అమ్ముడవుతున్నట్లు సంస్థ సిబ్బంది తెలిపారు.

ప్రాజెక్ట్ హైలైట్స్ :
ముంబై హైవే ఫేసింగ్ వెంచర్.
డిటిసిపి వెంచర్
ప్లాట్ సైజెస్… 167 గజాల నుంచి 180గజాలు, 200 గజాల వరకు, కమర్షియల్ ప్లాట్స్ 500 గజాల నుంచి, 700 గజాల వరకు ఉన్నాయి.
40ఫీట్, 33 ఫీట్ ఇంటర్నల్ సిసి రోడ్స్
డిటిసిపి నామ్స్ ప్రకారం పార్కు డెవలప్ మెంట్, ఎవెన్యూ ప్లాంటేషన్, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

లొకేషన్ హైలైట్స్ :
ముంబై హైవే ఫేసింగ్ వెంచర్.
సదాశివపేట మున్సిపాలిటీ లిమిట్స్ లోనే మన వెంచర్.
ఎంఆర్ఎఫ్ టైర్ల కంపెనీకి అతి సమీపంలో.
ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ జస్ట్ 10 కిలోమీటర్ల దూరంలోనే మన వెంచర్.
జహిరాబాద్ నిమ్జ్ ప్రాజెక్ట్ కు అర గంట ప్రయాణ దూరంలో మన వెంచర్.
ఇంతటి ప్రైమ్ లొకేషన్ లో ఉన్న వెంచర్ లో గజం ధర ఎంతో తెలుసా? 20వేలు మాత్రమే. అతి త్వరలో ఈ రేట్ పెరుగుతుంది. ఆసక్తి ఉన్న కస్టమర్లు వెంటనే కొనుగోలు చేస్తే మంచిది.
మరిన్ని వివరాలకు, సైట్ విజిటింగ్ కోసం సంప్రదించండి ఫోన్ నెంబర్… 79938 87246.

ఇటీవల సైట్ లో బ్రోచర్ లాంచింగ్ జరిగింది. ఆ వీడియో ఒకసారి మీరే చూడండి… సైట్ ఎంత రిచ్ గా ఉందో..?