ఇక వారి ఇష్టం : ట్రంప్

ఇక వారి ఇష్టం : ట్రంప్ కాశ్మీర్ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్-పాక్ల కు ట్రంప్ సూచన

-

గతంతో పోల్చితే భారత్-పాక్ల మధ్య ఉద్రిక్తతలు తగ్గాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాను ఇరు దేశాలతో సంప్రదింపులు జరపాలని వారు ఒప్పుకుంటే కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధమని ట్రంప్ మరోసారి అన్నారు. ఈ విషయం భారత్ పాక్ ఇరు దేశాలకు తెలుసని.. వారి ఇష్టం అని ట్రంప్ అన్నాడు.

- Advertisement -

గతంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికాలో జరిగిన భేటీ సందర్భంగా.. కాశ్మీర్ అంశంలో మధ్యవర్తిగా తాను సిద్ధమేనని ట్రంప్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ స్పందిస్తూ.. ఇది అంతర్గత వ్యవహారమని ఎవరి జోక్యం అవసరం లేదని ఘాటుగా స్పందించింది.

దీంతో కొంత తగ్గారు ట్రంప్. ప్రాన్స్ లో ఇటీవల జరిగిన జీ 7 సదస్సులో మోడీ, ట్రంప్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ కాశ్మీర్ వాదాన్ని ఇరుదేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మోడీకి సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...