టీడీపీ నాయకుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్ సంచలన ట్వీట్ చేశారు. నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందనే శాపమేమైనా మీకు ఉందా సీఎం జగన్ గారు? అబద్ధాలే శ్వాసగా బ్రతికేస్తున్నారు! అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడు మీ సొంత ఊరు పులివెందులలోనే నాటు సారా బట్టీలు బయటపడ్డాయి.దీనికి ఏం సమాధానం చెపుతారు ? అని ప్రశ్నించారు నారా లోకేష్.