శరద్​యాదవ్​ సంచలన నిర్ణయం..ఆర్​జేడీలో ఎల్​జేడీ పార్టీ విలీనం

0
86

ఎల్​జేడీ అధినేత శరద్​యాదవ్ సంచలన నిర్ణయం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ హాట్ గా మారింది. ఎల్​జేడీని ఆర్​జేడీలో విలీనం చేశారు. దీనితో బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. భాజపాను ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకమయ్యాయన్న శరద్​యాదవ్. ప్రజల నిర్ణయం మేరకు ఎల్​జేడీ, ఆర్​జేడీ ఒక్కటయ్యాయని ఉద్ఘాటించారు.