Breaking: కుప్పకూలిన విమానం..133 మంది దుర్మరణం

0
93

చైనాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 133 మందితో వెళ్తున్న బోయింగ్- 737 విమానం కుప్పకూలింది. కున్ మింగ్ నుంచ గ్వాంగ్ జూ కు వెళ్తుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 133 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు.