ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తుంది. రాంచీలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయనను మెరుగైన చికిత్స కోసం దిల్లీ తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే రిమ్స్ మెడికల్ బోర్డు సమావేశమై దీనిపై తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే లాలూను దిల్లీ ఆస్పత్రికి తీసుకెళ్ళనున్నారు.
Flash: మరింత క్షీణించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం
Further deteriorating Lalu Prasad Yadav's health