తెలంగాణలోని నిరుద్యోగులకు సర్కార్ తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 30,453 ఉద్యోగాలను భర్తీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా అనుమతి ఇచ్చింది. అంతే కాకుండా..ఈ ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ సంబంధీత శాఖలకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ
జీవోలు విడుదల చేసింది.