తెలంగాణలోని నిరుద్యోగులకు సర్కార్ తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 30,453 ఉద్యోగాలను భర్తీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా అనుమతి ఇచ్చింది. అంతే కాకుండా..ఈ ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ సంబంధీత శాఖలకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ
జీవోలు విడుదల చేసింది.
తాజాగా శాఖల వారీగా వివరాలు ఇలా..
గ్రూప్- 1 503…TSPSC
పోలీస్ శాఖ 16,587.. TSLPRB
పోలీస్ శాఖ 231
వైద్యారోగ్యశాఖ 10,028
వైద్యారోగ్యశాఖ 2,662
వైద్యారోగ్యశాఖ 45
జైళ్ల శాఖ 154
జైళ్లశాఖ 31
రవాణా శాఖ 149
రవాణా శాఖ 63