తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మార్చి 26 నుండి ఏప్రిల్ 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. టెట్ పరీక్ష జూన్ 12న నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది.
Breaking: డీఎడ్, బీఎడ్ అభ్యర్థులకు అలర్ట్..టెట్ నోటిఫికేషన్ రిలీజ్
TET notification release in Telangana