యమపాశంగా మారిన ఎలక్ట్రిక్ బైక్..తండ్రీకూతుళ్లు దుర్మరణం

0
78
Kabul

తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేలూరు చినఅల్లాపురంలో కూతురు కోసం కొన్న ఓ  ఎలక్ట్రిక్ బైక్ యమపాశంగా మారింది.  ఛార్జింగ్ లో ఉన్న బైక్ బ్యాటరీ పేలడంతో తండ్రి, కూతురు దుర్మరణం పాలయ్యారు. ఎలెక్టిక్ బైక్ ఓవర్ ఛార్జ్ అయి బ్యాటరీ హీట్ అయి ఈ దుర్ఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.