కరోనా పుట్టినిల్లు చైనాలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా చైనాలోని ఫైనాన్సియల్ హబ్ గా పేరొందిన షాంఘై నగరంలో ఐదు రోజులపాటు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. రెండు దశల్లో తొమ్మిది రోజులపాటు ఈ లాక్‌డౌన్ ఉంటుందని, ఆ సమయంలో అధికారులు భారీగా కోవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తారని చైనా తెలిపింది.
Breaking news : రేపటి నుంచి అక్కడ లాక్‌డౌన్
Lockdown there from tomorrow