Home BUSINESS Flash: వాహనదారులకు షాక్..భారీగా పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు

Flash: వాహనదారులకు షాక్..భారీగా పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు

0
162

పెట్రోల్ ధరలు మరోసారి ఊహించని షాక్ ఇచ్చాయి. వరుసగా ఏడో రోజు పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 87 పైసలు, డీజిల్ పై 83 పైసలు పెరిగింది. దీనితో హైదరాబాద్ లో పెట్రోల్ 115 రూపాయల 42 పైసలకు, డీజిల్ 101 రూపాయల 58 పైసలకు చేరింది. పెరిగిన ధరలతో వాహనదారులు రోడ్డెక్కడానికే జంకుతున్నారు.