Flash: ప్రధాని మోదీని హత్య చేస్తామని బెదిరింపు మెయిల్..

0
97

గుర్తుతెలియని వ్యక్తులు ప్రధాని మోడీని చంపేస్తామని ముంబైలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కి బెదిరింపు మెయిల్  పంపడంతో ఎన్ఐఏ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రధాని మోడీ హత్య చేస్తున్నామని, అందుకు ప్లాన్ సిద్ధం చేసినట్లు అందులో పేర్కొన్నారు. ఆ మెయిల్ ఎక్కడి నుండి వచ్చిందనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.