దేశంలో అత్యంత విషపూరితమైన పాములివే?

0
93

ఈ సృష్టిలో పాములు అంటే బయపడని వారుండరు. విషపూరితమైన పాములు కాటేస్తే ప్రాణాల మీద దాదాపు ఆశ వాడుకోవాల్సిందే. ఎక్కువగా రైతులు ఈ పాముకాట్లకు బలవుతుంటారు. అందుకే ఇప్పుడు విషపూరితమైన పాముల గురుంచి తెలుసుకుందాం..

కింగ్ కోబ్రా: కింగ్‌ కోబ్రా అత్యంత విషపూరితమైన పాము. ఈ పాము కాటుకుగురైన వాళ్ళు అరగంటలోనే మరణిస్తారు.

ఇండియన్ క్రైట్: ఒకసారి కాటు వేస్తే ఒకేసారి 60 – 70 మందిని చంపేస్తుంది. ఇది ముఖం, తలపై దాడి చేస్తుంది. ఈ పాము కాటు వల్ల ఎటువంటి నొప్పి ఉండదు. దాంతో కనీసం పాము కాటు వేసిందని కూడా గ్రహించలేరు.

ఇండియన్ కోబ్రా: భారతదేశంలో దీనిని నాగుపాముగా పరిగణిస్తారు. దీన్ని హిందూ గ్రంథాల్లో విశేషంగా పూజిస్తారు. ఈ పాము కాటుకు ప్రజలు బతకలేరు.