రాజకీయం Breaking: ఏపీలో కొత్త జిల్లాలు ప్రారంభం By Alltimereport - April 4, 2022 0 179 FacebookXPinterestWhatsApp ఏపీలో కొత్త జిల్లాల్ల ఏర్పాట్లు శరవేగంగా పూర్తయిపోయాయి. కాసేపటి క్రితమే సీఎం జగన్ కొత్త జిల్లాల్లను ప్రారంభించాడు. దీంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లు అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల ఏపీ ముఖ చిత్రం మారిపోయింది.