Breaking: తెలంగాణాలో భారీగా ట్రాఫిక్..

0
77

నిమిషానికి వందల వాహనాలుపైగా గమ్యస్థానాలు చేరుకునేందుకు పోటీపడుతూ వెళ్తుంటాయి. కానీ ఇవాళ తెలంగాణలో జాతీయ రహదారుల వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఇవాళ ఉదయం నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలందరూ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జాతీయ రహాదారుల వద్ద ధర్నాలు చెప్పడంతో..రహదారుల వద్ద ట్రాఫిక్‌ జామ్ అయింది. ముఖ్యంగా ముంబై – హైదరాబాద్ జాతీయ రహదారిపై  అధికంగా ట్రాఫిక్  జామ్ అయింది