గ్రూప్ 1, గ్రూప్ 2 ఇంటర్వ్యూలపై సర్కార్ కీలక నిర్ణయం

0
98

గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల ఎంపికపై మార్పులు చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాంతో ఈ అంశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అన్ని గ్రూప్ లలో ఇంటర్వ్యూలు రద్దు చేయాలనీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు ఫైల్ ను కూడా సిద్ధం చేసింది. సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఉండడంతో..వచ్చిన తర్వాత ఈ ఫైల్ ను పరిశీలించనున్నారు. గ్రూప్1 లో ఇంటర్వ్యూకి వంద మార్క్ లు, గ్రూప్ 2 లో ఇంటర్వ్యూ కి 75 మార్క్స్ ఉండనున్నాయి.అంతేకాకుండా ఇంటర్వ్యూల పై క్లారిటీ వచ్చాకే నోటిఫికేషన్ ఇవ్వనుంది సర్కార్.