హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ ESI ఆస్పత్రి మెట్రోస్టేషన్ నుంచి దూకి ఎంబీఏ చదువుతున్న యువతి ఆత్మహత్య చేసుకుంది. అందరు ఎంత చెప్పిన వినిపించుకోకుండా హఠాత్తుగా కిందికి దూకింది. దాంతో ఆమెను అక్కడ ఉన్న స్థానికులు ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మరణించింది. ఆమె కొంత కాలంగా ఎవరితోనో చాటింగ్ చేస్తుండంతో..తల్లిదండ్రులు వద్దని చెప్పడంతో ఈ ఆత్మహత్యకు పాల్పడింది.