ఇప్పుడిప్పుడే తగ్గుతున్న కరోనా కేసుల నుంచి తేరుకుంటున్న ప్రపంచానికి మరో షాకింగ్ న్యూస్. ప్రస్తుతం దేశంలో కొత్త వేరియెంట్ కలకలం రేపింది. తొలిసారిగా ఈ కొత్త వేరియెంట్ యూకే లో వెలుగుచూసింది.
ఇది ఇతర వేరియెంట్ ల కంటే తొందరగా వ్యాప్తి చెందుతుందని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ముంబై లో ఓమిక్రాన్ వేరియెంట్ XE తొలి కేసు నమోదు కావడంతో ప్రజలు మరోసారి ఆందోళన పడక తప్పట్లేదు.