ఎల్‌ఐసీ అదిరే పాలసీ.. ప్రతీ నెలా పెన్షన్ తప్పనిసరి

0
92

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎన్నో రకాల పాలసీలని తీసుకొచ్చి ప్రజలను కొంత ఆదుకుంటుంది. కరోనా సంక్షోభం వల్ల చాలామంది ఇలాంటి పాలసీలకు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం మరో కొత్త పాలసీతో మనముందుకొస్తుంది LIC.

అదే ప్రధాన మంత్రి వయ వందన యోజన పథకం. ఈ స్కీమ్ లో చేరితే ప్రతీ నెలా పెన్షన్ వస్తుంది. ఇది కేవలం వృద్ధుల కోసం ప్రవేశపెట్టిన పథకం. ఈ స్కీమ్ మీద వడ్డీ ఇప్పుడు 7.40 శాతం వుంది. అంటే నెల నెలా రూ.9,250 పెన్షన్‌ పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం గడువును 2023 మార్చి 31 వరకు పొడిగించింది.