Flash: విషాదం..విషం తాగి ఆరుగురు ఆత్మహత్య

0
93

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఒకేసారి ఆరుగురు బాలికలు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఆ ఆరుగురిలో ఓ బాలిక ప్రేమించిన అబ్బాయి పెళ్ళికి నిరాకరించడం వల్ల మనస్తాపానికి గురైన విషం తాగడంతో.. తన స్నేహితురాలైన మిగిలిన వారు కూడా విషం తాగారు.  వీరందరి వయసు 12 నుండి 16 మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. దాంతో వాళ్ళ తల్లితండ్రులకు రోదనకు గురయ్యారు.