ఏపీలో రేపే నూతన మంత్రివర్గం కొలువుతీరనుంది. కొత్తగా మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనేది తెలుగుసుకునేందుకు అటు వైసిపి ఎమ్మెల్యేల, ఇతర రాజకీయ పక్షాలేే కాదు సామాన్యలు కూడా ఆసక్తికరంగా,ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త కేబినేట్‌లో మొత్తం 25మంది మంత్రులతో పరిపాలన సాగనున్నట్టు వెలువరించింది.
వాళ్ళు ఎవరంటే..ధర్మాన, సిదిరి, బొత్స, రాజన్నదొర, అమర్నాథ్, చెల్లుబోయిన వేణు, ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, పిని విశ్వరూప్, కారుమూరి, తానేటి వనిత, కొట్టు సత్యనారాయణ, జోగి రమేష్,అంబటి రాంబాబు, మెరుగ నాగార్జున, విడదలరజిని, కాకాని, అంజాద్ బాషా, బుగ్గన్న, జయరాం, పెద్దిరెడ్డి, నారాయణ స్వామి, రోజా, ఉషశ్రీ చరణ్, తిప్పేస్వామి ఉన్నారు.