ఫ్లాష్: ఏపీ లో శాఖల వారీగా కొత్త క్యాబినెట్ లిస్ట్ ఇదే

0
71

మంత్రులను  శాఖల వారీగా  విభజించి కేటాయించారు. అయితే మంత్రివర్గంలో తీసుకున్న పాత మంత్రుల్లో కొందరికి గతంలో నిర్వహించిన శాఖలే కేటాయించారు. దాంతో కొత్త క్యాబినెట్ ఫైనల్ లిస్ట్ ఇదే.

ధర్మాన ప్రసాద రావు- రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపులు, సీదిరి అప్పల రాజు- మత్స్య, పశుసంవరధక శాఖ, బొత్స సత్యనారాయణ- విద్యా శాఖ, పీడిక రాజన్న దొర- గిరిజన సంక్షేమ శాఖ, గుడివాడ అమర్నాధ్- పారిశ్రామిక ,వాణిజ్య పన్నులు, బూడి ముత్యాల నాయుడు – పంచాయతీ రాజ్ శాఖ, దాడి శెట్టి రాజా – రోడ్లు భవనాలు, పినెపె విశ్వరూప్‌ – రవాణా శాఖ, చెల్లుబోయిన వేణు – సమాచారం, సినిమాటోగ్రఫీ, తానేటి వనిత – హోం శాఖ , విపత్తుల నిర్వహణ, కారుమూరి నాగేశ్వర రావు – పౌర సరఫరాలు శాఖ, కొట్టు సత్యనారాయణ- దేవాదాయ శాఖ, జోగి రమేష్ – గృహ నిర్మాణ శాఖ, మేరుగ నాగార్జున – సాంఘాక సంక్షేమ శాఖ, విడదల రజినీ – వైద్య ఆరోగ్య శాఖ, అంబటి రాంబాబు – జల వనరుల శాఖ, ఆదిమూలపు సురేష్ – పురపాలక శాఖ, కాకాణి గోవర్ధన్ రెడ్డి – వ్యవసాయం, సహకార, ఫుడ్ ప్రాసెసింగ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – విద్యుత్, ఫారెస్ట్, ఎన్విరాన్‌మెంట్, సైన్స్‌ అండ్ టెక్నాలజీ, రోజా – టూరిజం , సాంస్కృతిక, యువజన సర్వీసులు, కె.నారాయణ స్వామి – ఎక్సైజ్ శాఖ, అంజాద్ బాషా – మైనార్టీ శాఖ, బుగ్గన – ఆర్ధిక, స్కిల్ డెవలప్‌మెంట్, గుమ్మనూరు జయరామ్ – కార్మిక శాక, ఉష శ్రీ చరణ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ.