Flash: జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

0
79

జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు తెల్లవారు జామున ఓ ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయవిదారక ఘటన దేవరుప్పుల మండలం చింతబావి తండా గ్రామంలో జరిగింది. దాంతో సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేసుకొని..కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.