కరోనా కారణంగా పదో తరగతికి విద్యార్థులకు క్లాసులు ఆలస్యంగా జరగడంతో విద్యుర్థులపై భారం పడకూడదనే ఉద్దేశ్యంతో విద్యాశాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సిలబస్‌ను 70శాతం కుదించి..పరీక్షా సమయాన్ని కూడా 30 నిమిషాలు పెంచారు.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్
23-05-2022 ఫస్ట్ లాంగ్వేజ్ ఉదయం 9.30- మధ్యాహ్నం 12.45
24-05-2022 సెకండ్ లాంగ్వేజ్ ఉదయం 9.30- మధ్యాహ్నం 12.45
25-05-2022 థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్) ఉదయం 9.30- మధ్యాహ్నం 12.45
26-05-2022 మ్యాథమెటిక్స్ ఉదయం 9.30- మధ్యాహ్నం 12.45
27-05-2022 జనరల్ సైన్స్ ఉదయం 9.30- మధ్యాహ్నం 12.45
28-05-2022 సోషల్ స్టడీస్ ఉదయం 9.30- మధ్యాహ్నం 12.45
30-05-2022 ఓఎస్ఎస్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-I ఉదయం 9.30- మధ్యాహ్నం 12.45
31-05-2022 ఓఎస్ఎస్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-II ఉదయం 9.30- మధ్యాహ్నం 12.45
1-06-2022 ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్ లాంగ్వేజ్(థియరీ) ఉదయం 9.30- మధ్యాహ్నం 12.45