ఫ్లాష్: వేసవి సెలవులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..

0
88

వేసవి సెలవులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 27నుండి మే 9 వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన అనంతరం..వేసవి సెలవులు ప్రకటించనున్నారు. జూనియర్ కళాశాలకు మాత్రం మే 25 నుంచి జూన్ 20 వరకు సమ్మర్ హాలీడేస్ ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది. 1 నుంచి 9తరగతుల విద్యార్థులకు మే 4 నుంచి సెలవులు ఇవ్వనున్నారు. అంతేకాకుండా జులై 4 నుండి నూతన విద్య సంవత్సరం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.