IPRRCLలో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులు..పూర్తి వివరాలు మీ కోసం

0
101

భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్‌, వాటర్‌వేస్‌ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ పోర్ట్‌ రైల్‌ అండ్‌ రోప్‌వే కార్పొరేషన్‌ లిమిటెడ్‌ వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

భర్తీ చేయనున్న ఖాళీలు: 10

పోస్టుల వివరాలు: సివిల్‌:07; ఎలక్ట్రికల్‌:03

అర్హులు: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.

వయస్సు: 23 ఏళ్లు మించకుండా ఉండాలి.

జీతం: నెలకు రూ.55,000లతో పాటు వన్‌టైం బుక్‌ అలవెన్స్‌ కింద రూ.18,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంజనీరింగ్‌ డిగ్రీలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలు లేవు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌

దరఖాస్తు చివరి తేదీ: మే 3, 2022