Breaking: విషాదం..కాంగ్రెస్ కీలక నేత మృతి..

0
73

కాంగ్రెస్ పార్టీ లో విషాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ గవర్నర్ కె.శంకర నారాయణ ఆదివారం కేరళలోని పాలక్కడ్ లోని తన నివాసంలో అనారోగ్యంతో మృతి చెంది కాంగ్రెస్ నాయకులకు కోలుకొని విషాదాన్ని మిగిల్చాడు. ఈయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. మహారాష్ట్ర, నాగాలాండ్, జార్ఖండ్ గవర్నర్‌గా కూడా వ్యవహరించారు. శంకర నారాయణ మృతి పట్ల పార్టీ నాయకులు సంతాపం తెలియజేస్తున్నారు.