Breaking: బీ అలెర్ట్ ..పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

0
87

తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం చక్కని శుభవార్త చెప్పింది. ప్రభుత్వం చెప్పిన విధంగానే పోలీస్ నియామాకాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి యూత్ కు మంచి అవకాశం కల్పించింది. ఇందులో 587 ఎస్సై పోస్టులు ఉండగా, 16027 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. మే 2వ తేదీ నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది.