Flash: రాజకీయంలో విషాదం..మాజీ ఎమ్మెల్యే ఇకలేరు

0
76

రాజకీయంలో తీవ్ర విషాదం నెలకొంది. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజు కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వస విడిచి టీడీపీ నాయకులకు ఎనలేని భాదను మిగిల్చాడు.

ఈయన గతంలో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా వైసిపి ఆవిర్భావం అనంతరం శత్రుచర్ల చంద్రశేఖరరాజు ఆ పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు. దీంతో చంద్రశేఖరరావు మరణవార్త విన్న కొందరు నాయకులతో పాటు..టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సంతాపం తెలియ‌జేశారు. ఆ