చిరు కోసం ఏ సినిమా కి చేయని పని చేస్తున్న నయనతార..!!

చిరు కోసం ఏ సినిమా కి చేయని పని చేస్తున్న నయనతార..!!

0
81

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరా సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.. రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత కథగా తెరకెక్కుతుంది..అక్టోబర్ 2న నాలుగు భాషల్లో విడుదల కానుంది..ఈమేరకు చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టనుంది..

ఇక విషయానికొస్తే నయనతార సౌత్ లో నే టాప్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటి.. అయితే ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు నటించిన ఏ సినిమా కి అయినా ప్రమోషన్స్ చేయలేదు..కానీ మొదటిసారి ముంబై చెన్నై లో ప్రమోషన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట..నయనతారకు ఇష్టం లేకపోయినా ఇదంతా మెగాస్టార్ కోసం చేస్తూనే వార్త ఇప్పటికి వైరల్ అవుతుంది…