న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అసిస్టెంట్ లా ఆఫీసర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
భర్తీ చేయనున్న ఖాళీలు: 5
ఎంపిక విధానం: క్లాట్ 2022లో సాధించిన మెరిట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసినవారిని తదుపరి ప్రక్రియల ద్వారా ఎంపిక చేస్తారు
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు ప్రారంభం: జూన్ 15, 2022
దరఖాస్తు చివరి తేదీ: జూన్ 29, 2022