MRPLలో అసిస్టెంట్‌ ఇంజనీర్ పోస్టులు..అప్లై చేసుకోండిలా?

0
102

భారత ప్రభుత్వరంగానికి చెందిన ఓఎన్‌జీసీ లిమిటెడ్‌ సబ్సిడరీ సంస్థ అయిన మంగళూరులోని మంగళూరు రిఫైనరీ అండ్‌ పెట్రో కెమికల్స్‌ లిమిటెడ్‌ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

భర్తీ చేయనున్న ఖాళీలు: 65

పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ఇంజనీర్లు, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌లు

విభాగాలు: కెమికల్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌, మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కెమిస్ట్రీ

ఎంపిక విధానం: గేట్‌ 2022 స్కోర్‌ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసినవారిని  సంస్థ తదుపరి పద్ధతుల ద్వారా తుది ఎంపిక చేపడుతుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌

దరఖాస్తు ప్రారంభం: ఏప్రిల్ 29, 2022

దరఖాస్తు చివరి తేదీ: మే 28, 2022