పోలీసులు షేర్ చేసిన ఫన్నీ వీడియో వైరల్..

0
125

మనం కొన్నికొన్ని సంఘటనలు చూస్తే నవ్వు ఆపుకోలేక కడుపుబ్బా నవ్వుతాము. అలాగే ఈ మధ్య పోలీసులు షేర్ చేసిన వీడియోలు చాలా ఫన్నీగా ఉండడంతో చాలా మంది చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. తాజాగా పోలీసులు షేర్ చేసిన ఒక వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో చెట్టు నుండి పైసలు వస్తాయనే కోరికతో ఓ యువకుడు చెట్టును ఊపడం వల్ల నీళ్లు అతనిపై పడడంతో ఉరుకులు పరుగులు తీస్తాడు.

వీడియో చూడాలనుకుంటే ఈ కింది లింక్ ఓపెన్ చేయండి..

https://fb.watch/d4tprYdsjW/