కిన్నెర కళాకారుడు దర్శనం మెుగులయ్య భీమ్లా నాయక్ సినిమాలో తనదైన గానంతో అద్భుతంగా పాట పాడి మనందరినీ ఆకట్టుకున్నాడు. అయితే తాజాగా మొగులయ్య ఓ వివాదంలో ఇరుక్కొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఓ యువకుడు కోర్టు వద్ద కలిసి మొగులయ్యకు కేసీఆర్ దగ్గరి నుండి కోటి రూపాయలు ఇప్పిస్తానన్న వార్త సోషల్ మీడియాలో పెట్టడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం తెలిసిన మొగులయ్య ఇందులో ఎలాంటి వాస్తవం లేదని ఆ యువకుడిపై కేసు నమోదు చేయడానికి కూడా రమ్మని ఫోన్ లో మాట్లాడడం జరిగింది.
వీడియో చేయాలనుకుంటే ఈ కింది లింక్ ఓపెన్ చేయండి..
https://www.facebook.com/100063640693349/posts/410103544454332/