తెలంగాణాలో భారీ అగ్నిప్రమాదం..పొగతో కమ్ముకున్న వాతావరణం-(వీడియో)

0
88

తెలంగాణాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విశాఖలోని పోర్టులో వేదాంత ప్రైవేట్ లిమిటెడ్ లోడర్ వద్ద జరిగిన అగ్నిప్రమాదం ఒక్కసారిగా అందరిని భయభ్రాంతులను చేసింది. ఈ ప్రమాదంలో మంటలు కన్వేయర్ బెల్ట్ కు అంటుకోవడంతో తీవ్రంగా ఆందోళన పడిన ఫోర్ట్ అధికారులు హుటాహుటిగా ఫైర్ సిబ్బందికి సమాచారం తెలియజేసారు. ఈ ఘటనలో దట్టమైన పొగలు గాలిలోకి చేరగా..అనంతరం ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించారు.

వీడియో చూడాలనుకుంటే ఈ కింది లింక్ ఓపెన్ చేయండి..

https://www.facebook.com/alltimereport/videos/355238999931811