గుడ్ న్యూస్..3,612 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్

0
107

వెస్టర్న్ రైల్వే 3612 అప్రెంటీస్ ఖాళీల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి, అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.

మీ కోసం పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు: 3,612

వయస్సు: 24 సంవత్సరాలు మించకూడదడు.

ఎంపిక విధానం: పదోవతరగతి, ఐటిఐ లో మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్‌లో

దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 27, 2022