సదరన్‌ కమాండ్‌లో పోస్టుల భర్తీ..పూర్తి వివరాలివే?

0
89

సదరన్‌ కమాండ్‌ హెడ్‌ క్వార్టర్స్​‍లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

మీ కోసం పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు: 32

పోస్టుల వివరాలు: ఎల్‌డీసీ, కుక్‌, ఎంటీఎస్ తదితరాలు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు చివరితేదీ: జూన్‌ 30, 2022