ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు..ఆ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్

0
96

ఏపీ నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన చేసింది. ఆసక్తి, అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.

మీ కోసం పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు: 730

పోస్టుల వివరాలు: రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో పోస్టులు.

అర్హత: డిగ్రీ, అంతకు పైన చదివిన వాళ్ళు అర్హులు.

దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్‌లో

ముఖ్యమైన విషయాలు:

  • ఈ ఉద్యోగాలపై ఆసక్తి కలిగిన వాళ్ళు ఏపీపీఎస్సీ వెబ్ సైట్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
  • అభ్యర్థులు పరీక్ష కోసం ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోవడంతో వడపోత కోసం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి ఆఫ్‌లైన్‌లోనే పరీక్షలు నిర్వహించాలని ఆలొచిస్తున్నారు.