ICMR లో ఖాళీ పోస్టులు..అప్లై చేసుకోండిలా?

0
95

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్ లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

మీ కోసం పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు: 89

పోస్టుల వివరాలు: సైంటిస్ట్‍ ఈ/సీ పోస్టులు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్‌లో

దరఖాస్తు చివరి తేదీ: జూన్‌ 5, 2022